(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
11.5. అధ్యాయః 005
Mahabharata - Strii Parva - Chapter Topics
విదురేణ ధృతరాష్ట్రం ప్రతి ఉత్తరాధ్యాయే వక్ష్యమాణసంసారాదీనాం కాంతారాదిత్వేన రూపణం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ। 11-5-0x(5320)(64904)
యదిదం ధర్మగహనం బుద్ధ్యా సమనుబుధ్యతే।
ఏతద్విస్తరతః సర్వం బుద్ధిమార్గం ప్రశంస మే॥ 11-5-1(64905)
విదుర ఉవాచ। 11-5-2x(5321)
అత్ర తే సర్వయిష్యామి నమస్కృత్వా స్వయంభువే।
యథా సంసారగహనం వదంతి పరమర్షయః॥ 11-5-2(64906)
కశ్చిన్మహతి కాంతారే వర్తమానో ద్విజః కిల॥
మహద్దుర్గమనుప్రాప్తో వనం క్రవ్యాదసంకులం॥ 11-5-3(64907)
సింహవ్యాఘ్రగజర్క్షౌఘైరతిఘోరమహాస్వనైః।
పిశితాదైరతిభయైర్మహోగ్రాకృతిభిస్తథా॥ 11-5-4(64908)
సమంతాత్సంపరిక్షిప్తం యస్మాద్ద్రష్టుర్మహద్భయం।
తదస్య దృష్ట్వా హృదయముద్వేగమగమత్పరం॥ 11-5-5(64909)
అభ్యుచ్ఛ్రయంతి రమాణి విక్రియాశ్చ పరంతప।
స తద్వనం వ్యనుసరన్సంప్రధావన్నితస్తతః॥ 11-5-6(64910)
వీక్షమాణో దిశః సర్వాః శరణం క్వ భవేదితి।
స తేషాం నాశమన్విచ్ఛన్ప్రద్రుతో భయపీడితః।
న చ నిర్యాతి వై దూరం న వా తైర్విప్రయుజ్యతే॥ 11-5-7(64911)
అథాపశ్యద్వనం గూఢం సమంతాద్వాగురావృతం।
బాహుభ్యాం సంపరిష్వక్తః స్త్రియా పరమఘోరయా॥ 11-5-8(64912)
పంచశీర్షధరైర్నాగైః శైలైరివ సమున్నతైః।
నభఃస్పృశైర్మహావృక్షైః పరిక్షిప్తం మహావనం॥ 11-5-9(64913)
వనమధ్యే చ తత్రాభూదుదపానః సమావృతః।
వల్లీభిస్తృణనద్ధాభిర్గూఢాభిరభిసంవృతః॥ 11-5-10(64914)
పపాత స ద్విజస్తత్ర నిగూఢే సలిలాశయే।
విలగ్నశ్చాభవత్తస్మిఁల్లతాసంతానసంకులే॥ 11-5-11(64915)
పనసస్య యథా జాతం వృంతబద్ధం మహాఫలం।
స తథా లంబతే తత్ర హ్యూర్ధ్వపాదో హ్యధః శిరాః॥ 11-5-12(64916)
అథ తత్రాపి చాన్యోఽస్య భూయో జాత ఉపద్రవః।
కూపమధ్యే మహానాగమపశ్యత మహాబలం॥ 11-5-13(64917)
కూపపీనాహవేలాయామపశ్యత్ మహాగజం॥ 11-5-14(64918)
షడ్వక్త్రం కృష్ణశబలం ద్విషట్కపదచారిణం।
క్రమేణ పరిసర్పంతం వల్లీవృక్షసమావృతం॥ 11-5-15(64919)
తస్య శాఖాప్రశాఖాసు వృక్షశాఖావలంబినః।
నానారూపా మధుకరా ఘోరరూపా భయావహాః॥ 11-5-16(64920)
ఆసతే మధు సంవృత్య పూర్వమేవ నికేతజాః।
భూయోభూయః సమీహంతే మధూని భరతర్షభ॥ 11-5-17(64921)
స్వాదనీయాని భూతానాం యైర్బాలో న వితృప్యతే।
తేషాం మధూనాం బహుధా ధారా ప్రస్రవతే తదా॥ 11-5-18(64922)
ఆలంబమానః స పుమాంధారాం పిబతి సర్వదా।
న చాస్య తృష్ణా విరతా పిబమానస్య సంకటే॥ 11-5-19(64923)
అభీప్సతి చ తాం నిత్యమతృప్తః స పునః పునః।
న చాస్య జీవితే రాజన్నిర్వేదః సమజాయత॥ 11-5-20(64924)
తత్రైవ చ మనుష్యస్య జీవితాశా ప్రతిష్ఠితా।
కృష్ణాః శ్వేతాశ్చ తం వృక్షం నికృంతంతి స్మ మూషికాః॥ 11-5-21(64925)
వ్యాలైశ్చ తద్వనం దుర్గం స్త్రియా చ పరమోగ్రయా।
కూపాధస్తాచ్చ నాగేన పీనాహే కుంజరేణ చ॥ 11-5-22(64926)
వృక్షప్రపాతాచ్చ భయం మూషికేభ్యశ్చ పంచమం।
మధులోభాన్మధుకరైః షష్ఠమాహుర్మహద్భయం॥ 11-5-23(64927)
ఏవం స వసతే తత్ర క్షిప్తః సంసారసాగరే।
న చైవ జీవితాశాయాం నిర్వేదముపగచ్ఛతి॥ ॥ 11-5-24(64928)
ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి పంచమోఽధ్యాయః॥ 5 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.